నేను భగత్ సింగ్ వారసుడిని, నీకు భయపడే వాడిని కాదు జగన్
• నిన్న ముఖ్యమంత్రి జగన్ కురుక్షేత్రం ప్రారంభం అయింది అన్నాడు, నిజమే కానీ ఈ కురుక్షేత్రంలో కౌరవులు వైసిపీ వారు, 100 మంది పైగా ఉన్నారు కాబట్టి వారే కౌరవులు, మీరు కురుక్షేత్రం అంటే కురుక్షేత్రమే, మీరు ఓడిపోవడం ఖాయం, మేము అధికారం లోకి రావడం, DSC అభ్యర్థులకు న్యాయం చేయడం డబుల్ ఖాయం
• అవనిగడ్డ వారాహి విజయ యాత్ర సభలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు
#HelloAP_ByeByeYCP
#VarahiVijayaYatra

• 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను, అనుభవం సంపాదించాను, మీ సమస్యలకు పరిష్కారం ఇవ్వాలని నిలబడ్డాను.
• పోలీస్ వారు నా సోదరులు లాంటి వారు, వారి కష్టాలు నాకు తెలుసు, వారి సమస్యలు పరిష్కారం చేస్తాను, యువత పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, మన ప్రభుత్వం రాగానే పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తాం, మీకు ఉద్యోగాలు కల్పిస్తాం.

పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో గెలిచి ఉంటే ఈరోజు DSC అభ్యర్థులు ప్లకార్డులు పట్టుకుని నించోనే అవసరం వచ్చేది కాదు
• ఈ సారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వను అని అంటున్నాను, వైసిపీను అధికారంలోంచి దించేయడమే జనసేన లక్ష్యం. జనసేన - తెలుగుదేశం ప్రభుత్వం స్తాపిస్తాం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తాం.

Loading suggestions...