క్రిమినల్ చట్టాల్లో భారీ మార్పులు.. గ్యాంగ్‌రేప్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష.. సీఆర్పీసీ బదులుగా భారతీయ న్యాయ సంహిత.. ఐసీపీ బదులుగా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత.. ఎవిడెన్స్ యాక్ట్ బదులుగా భారతీయ సాక్ష్య బిల్లు.. మూడు బిల్లులను సభలో ప్రవేశపెట్టిన అమిత్‌షా
#AmitShah #CriminalActs
#AmitShah #CriminalActs
బిల్లులపై మరింత చర్చించేందుకు స్టాండింగ్ కమిటీకి సిఫారసు.. క్రిమినల్ ప్రొసిజర్‌లో 313 మార్పులు.. పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌లో వీడియోగ్రఫీ తప్పనిసరి.. మూక దాడులకు మరణ శిక్ష.. ఎక్కడి నుంచైనా ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం.. మైనర్ల అత్యాచారం కేసుల్లో ఇక మరణశిక్ష
#CriminalActs #AmitShah
#CriminalActs #AmitShah
Loading suggestions...