Pawan Kalyan
Pawan Kalyan

@PawanKalyan

2 Tweets 3 reads Sep 06, 2022
లోతైన మనస్సు మూలల నుంచి ఉద్భవించే శక్తివంతమైన ఆలోచనకు భ్రష్టుపట్టిన వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకిలించే శక్తి కలిగివుంటుంది. అది చిన్న అలజడిలా మొదలై, విప్లవంగా మారుతూ, మొదట సాటివారిని తరువాత సమూహాలను ఆపై సమాజాన్ని ప్రభావితం చేసి బడబాగ్నిలా మారుతుంది…
..అటువంటి లోతైన ఆలోచన శబ్దబేరీలకు చెదరదు..
గందరగోళాలకు బెదరదు..
తర్కానికి అందదు... కంటికి కనిపించదు. అడ్డుగా ఉన్న అడ్డంకులను భళ్ళున పగులగొట్టుకుని రెప్పపాటు కాలంలో కార్చిచ్చులా వ్యాపిస్తుంది"!

Loading suggestions...